Friday, December 2, 2011

ఇ - పాటలు




ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి  (పద్యం) - ఘంటసాల - దేవాంతకుడు - 1960
ఇటు రావే రావే బంగారు - రాఘవన్,ఎల్.ఆర్. ఈశ్వరి - శభాష్ సత్యం - 1969
ఇటుపై నా గతేమి లేదా ఇక సుఖమే ఈ జగానా - పి.లీల - సంసారం - 1950
ఇటో ఆటో ఎటుపోవుటో జీవిత మార్గము - ఎం. ఎస్. రామారావు - లక్ష్మమ్మ - 1950
ఇతిహాసం విన్నారా అతి సాహసులే  - టి.జి. కమలాదేవి బృందం - పాతాళ భైరవి - 1951
ఇదా నా దేశం ఇదేనా నా దేశం - పి.సుశీల - తాతమ్మ కల - 1974
ఇదా మీ సభ్యత ఇదా మీ నాగరికత  - ఘంటసాల - అగ్ని పరీక్ష - 1970
ఇదా లోకం.. ఉన్నమాట - బి. వసంత,ఎస్.పి.బాలు, జయదేవ్ బృందం - ఇదా లోకం - 1973
ఇది ఎంత వింత రాతిరి - ఎస్.పి.బాలు, వాణీజయరాం - మా యింటి దేవత - 1980
ఇది ఏమిటో నామేను మైకాన - పి. సుశీల - మోహినీ భస్మాసుర - 1966
ఇది కాదు మా సంస్కృతి ఇది కాదు - ఎల్. ఆర్. ఈశ్వరి, పి. సుశీల - దేశోద్ధారకులు - 1973
ఇది కూడదురా మదమెందుకురా చెలరేగ - ఎస్.జానకి - రణభేరి - 1968
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా - పి. సుశీల - పూజా ఫలం - 1964
ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల - చంద్రహారం - 1954
ఇది నా దేశం ఇదే నా దేశం - పి.సుశీల బృందం - తాతమ్మ కల - 1974
ఇది మంచి సమయము రారా - పి.లీల - మన సంసారం - 1968
ఇది మతికి మనసుకు పోరాటం తల్లి మనిషితో దేవుని  - ఘంటసాల - అక్కా చెల్లెలు - 1970
ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు (పద్యం) - ఘంటసాల - లవకుశ - 1963
ఇది మనలో మాటసుమా నిను మనసారా కోరేది - పి. సుశీల - టాక్సీ రాముడు - 1961
ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల - పి. సుశీల - సుఖదుఖా:లు - 1968
ఇది మా పంచకల్యాణి రయమున - బేబి కృష్ణవేణి - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
ఇది యేమి గ్రహచార యిది యేమి లీల - పి.బి.శ్రీనివాస్ - నవగ్రహ పూజా మహిమ - 1964
ఇది యేమి మాయో కదా మహా చోద్యమాయే జగమంతా - ఎస్. వరలక్ష్మి - టింగ్ రంగా - 1952
ఇది రహస్యము రహస్యము - వైదేహి - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
ఇది రేయీ కాదోయీ గోపాలకా నడి - జిక్కి, ఎస్. జానకి - పెండ్లి పిలుపు - 1961
ఇది లంకాపురి కాదు ద్వారక (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఇది వింతజీవితమే వింత - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి - సంతానం - 1955
ఇది వెరపో మతి మరపో ఏలానో మనోవ్యధ - కృష్ణవేణి - మనదేశం - 1949
ఇది సమయమురా శుభ సమయమురా శుకపికరవము - జిక్కి బృందం - హరిశ్చంద్ర - 1956
ఇది సరాగాల తోట - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే - పి. సుశీల,ఘంటసాల - శభాష్ రాజా - 1961
ఇదిగో ఇదిగో తమాషా బ్రతుకంతా సరదాగా - ఎస్. జానకి బృందం - పొట్టి ప్లీడర్ - 1966
ఇదిగో దేవుడు చేసిన బొమ్మా - ఎస్.పి. కోదండపాణి,పి. సుశీల - పండంటి కాపురం - 1972
ఇదిగో నేనున్నాను ఎదురుగ నీవున్నావు ఎదలో - పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967
ఇదిగో బాబు మూలిక - ఘంటసాల, కె. అప్పారావు - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
ఇదిగో మధువు ఇదిగొ సొగసు వేడి వేడి వలపు తీయని - ఎల్. ఆర్. ఈశ్వరి - జరిగిన కధ - 1969
ఇదిగో రానీ రానీ మైకం...- ఎల్. ఆర్. ఈశ్వరి,ఘంటసాల- దేశమంటే మనుషులోయ్ - 1970
ఇదిగో వచ్చితి రతిరాజా మధువే - ఎస్. జానకి - పరమానందయ్య శిష్యుల కథ - 1966
ఇదియే అందాల మానవసీమ - ఘంటసాల,పి. సుశీల - పేదరాశి పెద్దమ్మ కధ - 1968
ఇదియే జీవితానందము మధురమగు - పి. సుశీల,ఘంటసాల - స్వర్ణమంజరి - 1962
ఇదియే దేవ రహస్యం హృదయాంత - పి.లీల,పి. సుశీల - రహస్యం - 1967
ఇదియే నీ కధ తుదిలేని వ్యధ - ఘంటసాల,శ్రీరంగం గోపాలరత్నం - బికారి రాముడు - 1961
ఇదియే హాయి కలుపుము చేయి వేయి - జిక్కి,ఘంటసాల - రోజులు మారాయి - 1955
ఇదునీదులీల గిరిధారి నీ మహిమ తెలియగ - ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
ఇదె సత్యాగ్రహ దీక్షపూనితిన్ (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం - కె. రాణి, ఎ. ఎం. రాజా  - కన్నతల్లి - 1953
ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచినగిరి ఇదే చంద్రగిరి - ఘంటసాల బృందం - కోడెనాగు - 1974
ఇదే జీవితం వెలుగు నీడల దీపం ఎవరి కోసం - మంగళంపల్లి - యమలోకపు గూఢాచారి - 1970
ఇదే దైవ మహిమ నిజం తెలుసుకొనుమా - ఘంటసాల - కనకదుర్గ మహిమ - 1973 (డబ్బింగ్)
ఇదే న్యాయమా - ఘంటసాల,మాధవపెద్ది, రాఘవులు బృందం - సతీ అనసూయ - 1957

                                                      



0 comments: