Thursday, March 3, 2011

మాధవపెద్ది సత్యం గీతాలు : పేజి - 02


( జననము: 11.05.1922 గురువారం - మరణము: 18.12.2000 సోమవారం )


నాగార్జునకొండ (వినిపించదీనాడు వీనుల విందులై) - లలిత గీతం
నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి నా టోపి పోయిందా - నమ్మిన బంటు - 1955
నాతో మార్కొనలేరు నిర్జరపతినాగేంద్రబృందా (పద్యం) - రేణుకాదేవి మహత్యం - 1960
నారాయణ అనరాదా ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా - మోహిని భస్మాసుర - 1966
నిండు అమాస నిసిరేతిరి కాడ ఎక్కడ (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - పిడుగు రాముడు - 1966
నిగ నిగ లాడే చిరునవ్వు పెదవులపైన రానివ్వు నీ (ఎస్. జానకి తో) - పెండ్లిపిలుపు - 1961
నిదురించెడి భగవానుని ఉయ్యాలల జోల ఈ పేదల పేగుల రగిలే ఆకలి - సంఘం - 1954
నిను నమ్మి సేవింతు మనుజుండు ధన్యుండు (పద్యం) - భట్టివిక్రమార్క -1960
నీ సోకు చూడకుండా నవనీతమ్మ నే నిముసమైన బ్రతక (జిక్కి తో) - తోడికోడళ్ళు - 1957
నీకు నీవే తోడుగా లోకయాత్ర చేతువా నీకు నీవే తోడుగా - చంద్రహారం - 1954
నేలపై నడయాడు నెలవంక ఏదది (టంగుటూరి సూర్యకుమారి తో) - అదృష్ట దీపుడు -1950
పంచాదంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి (పద్యం) - భక్తప్రహ్లాద - 1967
పగర గెల్చితినేని ఈ జగతి నేలుకొనెద అనుజన్ములున్ (పద్యం) - శ్రీకృష్ణసత్య - 1971
పతి తపోవనికేగ పడతి లీలావతిని పలుగాకికై చెర (పద్యం) - మోహిని భస్మాసుర - 1966
పతిపద సేవ దక్క ఇతరంమ్మలగు (సంవాద పద్యాలు - పి. లీలతో) - సతీ సుకన్య - 1959
పదండి ముందుకు (ఘంటసాల,ఎ.పి. కోమల బృందం తో) - పదండి ముందుకు - 1962
పరవీర రాజన్య భయధత్‌ప్రతాపుడా రంగరాయుండు (పద్యం) - బొబ్బిలి యుద్ధం - 1964
పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక శమింతునా - చెంచులక్ష్మి - 1958
పలువా ప్రేలకుమింక పండినది నీ పాపంబులు ఈనాడు (పద్యం) - శ్రీకృష్ణవిజయం - 1970
పశువా నను శపింతువా ప్రమధ నీ ప్రాభల్యమే పాటిరా (పద్యం) - దక్షయజ్ఞం - 1962
పసిపిల్లలైనా పాలు త్రాగరా కట్టబ్రహ్మన్న దొర (బృందం తో) - వీరపాండ్య కట్ట బ్రహ్మన్న - 1959
పాండవపక్షపాతము భవన్మతముమరలించెగాక (పద్యం) - శ్రీకృష్ణరాయభారం - 1960
పాండవపక్షపాతము భవన్మతముమరలించెగాక (పద్యం) - శ్రీకృష్ణావతారం - 1967
పాకావశంబులన్ గల సత్రంబు తీర్ధముల మఠముల (పద్యం) - తోబుట్టువులు - 1963
పాడవోయి రైతన్నా ఆడ (ఘంటసాల,జమునారాణి బృందం తో) - కుటుంబగౌరవం - 1957
పాతకాలపు నాటి బ్రహ్మదేవుడా మా జాతకాలు (పిఠాపురం బృందం తో) - శకుంతల -1966
పారావారపరీత భూతలమునన్ ప్రఖ్యాతిగన్నట్టి (పద్యం) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
పాలీయవచ్చిన పడతి పూతన (సంవాద పద్యాలు - పి.సుశీలతొ) - యశోదాకృష్ణ - 1975
పాలుత్రాగు నెపాను ప్రాణములన్ లాగి కులవగా ముసలి (పద్యం) - దీపావళి - 1960
పాహి హరే పరి పాహి హరే పాలయమాం నృపశైలపతే - శ్రీ వేంకటేశ్వర మహత్యం - 1960
పాహిమాం శ్రీరామ అంటే పాపములు (రమణ, రామారావు బృందం తో) - చల్లని తల్లి - 1975
పెండ్లిబండి కట్టుకొని సొమ్ములన్ని (జి. సుందరమ్మ తో) - వీరపాండ్య కట్ట బ్రహ్మన్న - 1959
పెడదారి పడకె ఓ మనసా నీ దారి విడకె ఓ మనసా - షావుకారు - 1950
పెళ్ళియాడిన భర్త పీకపై కూర్చొండి మెదలనీయనిదానికి (పద్యం) - తోడికోడళ్ళు -1957
పొంగార ఉప్పొంగి (ఘంటసాల, ఎం. ఎస్. రామారావు, పిఠాపురం తో ) - విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు
పొలాల నన్నీ హలాల దున్ని (ఘంటసాల, ఎం. ఎస్. రామారావు బృందం తో ) - పల్లెటూరు - 1952
పో పోరా మావయ్య పోకిరి మావయ్య ఓర చూపు (కె. రాణి తో) - శ్రీతిరుపతమ్మ కధ - 1963
ప్రభో కాలభైరవ దేవరా మంత్రకైరవమీయరా (ఎస్. జానకి తో) - జ్వాలాద్వీప రహస్యం - 1965
ప్రాంచిత కీర్తిశాలియగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
ప్రేమకు కానుక కావలెనా కావలెనా పడతుల వెనకే పడి (పి.సుశీల తో) - ఖైది కన్నయ్య - 1962
బంగరుబొమ్మ ఇది రంగైన రెమ్మ ఇది (పిఠాపురం, స్వర్ణలత తో ) సత్యమే జయం - 1967
బంధువులైన వారు తినవచ్చినవారును పొందుసేయు (పద్యం) - శ్రీకృష్ణరాయభారం - 1960
బకునిన్ చంపితి రూపుమాపితి హిడంబా సోదరున్ (పద్యం) - శ్రీకృష్ణావతారం - 1967
బలె బలె బలె హిరణ్యకశపుడురా (స్వర్ణలత తో) - గురువుని మించిన శిష్యుడు - 1963
బలే బలే మంచిరోజులురా మళ్ళి మళ్ళి (ఘంటసాల బృందం తో) - వెలుగునీడలు - 1961
బానిసలంచు పాండవుల ప్రాణముతొవిడ సంతసింపక (పద్యం) - వీరాభిమన్యు - 1965
బాలా నువ్వెవ్వరే .. మోహినీభస్మాసుర (నాటకం) - స్వర్ణలత బృందం తో - తోడు నీడ - 1965
బావా ఓ వసుదేవా చెల్లెలు బహి: ప్రాణంబు మా దేవకీ దేవి (పద్యం) - కృష్ణలీలలు - 1959
బాహుబలశాలి నన్న దర్పంబు కాదు మదిని (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
బీడులేని గూడులేని చిన్నది నీడలేకయె చరించు (బృందం తో) - పతిభక్తి - 1958
బ్రతుకవచ్చిన నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కల్గెనేని (పద్యం) - శ్రీకృష్ణపాండవీయం - 1966

                                                           


0 comments: