Wednesday, February 16, 2011

పిఠాపురం నాగేశ్వరరావు పాటల పేజి - 04


( జననము: 05.05.1930 సోమవారం - మరణము: 05.03.1996 మంగళవారం )


మందుకాని మందు మనచేతిలోనే ఉందన్న తలతిరుగుడుకు - ఇంటిగుట్టు - 1958
మనపిల్లలన్నా సుఖియింతురన్నా (ఘంటసాల,జిక్కి బృందం తో) - రేపునీదే -1957
మనస్సులోనా ఆశ (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - ఇంటికి దీపం ఇల్లాలే - 1961
మరదలా చిట్టిమరదలా మేటిమగధీరు (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - గోపాలుడు భూపాలుడు -1967
మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటె (ఘంటసాల బృందంతొ ) - అవేకళ్ళు - 1967
మాకిట్టయ పుట్టిన దినము తాని తానరె తాని (బి.వసంత బృందం తో) - వాగ్ధానం - 1961
మామయ్యొచ్చాడు మా మామయ్యొచ్చాడు (జిక్కితొ) - మంగళసూత్రం - 1946
మాయాసంసారం తమ్ముడు ఇది మాయా సంసారం నీ మదిలొ - ఉమాసుందరి - 1956
మావయ్యో తిరణాలకు పోయస్తా సరదాగ తిరిగొస్తా (ఎస్. జానకి తో) - టాక్సీరాముడు - 1961
మియాం మియాం మియాం (కె.రాణి తో ) - మాయలమారి -1952
మీ పిన్ని ఎంతో చక్కనిది లేతవన్నె గులాబి మహారాజ కుమారి - ప్రజారాజ్యం - 1954
మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు (పద్యం) - శ్రీకృష్ణావతారం -1967
మేరెబుల్‌బుల్ ప్యారీ వారేవా వయ్యారి ఒంటిగ (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - బాగ్దాద్ గజదొంగ - 1968
యుగాలు మారినా జగాలు మారిన మారదు పేదలు గాధ - కాడెద్దులు ఎకరం నేల - 1960
రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి (కె.రాణి తో) - ఆడబిడ్డ -1955
రండోయి రండి పిల్లలు చూడండోయి తమ్ములు రంగు రంగుల బొమ్మలు - పరివర్తన -1954
రధము సిద్ధం నీ మనోరధము (సంవాద పద్యాలు - సుశీల తో ) - నాటకాలరాయుడు - 1959
రరకరకాల పూలు అహా రంగు రంగుల పూలు ఓ ఓ బలే బలే పూలు - బండరాముడు - 1959
రాగదే నా మోహిని కోరినానె (టి.జి.కమలాదేవి, ఎస్. జానకి,జిక్కి తో) - వీరప్రతాప్ - 1958
రాజకుమారి బల్ సుకుమారి నీసరి ఏరి (స్వర్ణలత తో) - భాగ్యచక్రం - 1968
రాజు వెడలె పెండ్లికి రవి తేజము మీరగ రాజు వెడలె (బిట్) - ఉమాసుందరి - 1956
రాజు వెడలె సభకు (వీధినాటకం - ఆర్. బాలసరస్వతి దేవి బృందం తో) - మాయలమారి - 1952
రానంటే రానే రానోయి ఇక మన రుణమింతేలే (ఎ.పి. కోమల తో) - పాతాళభైరవి - 1951
రాయిడోరింటికాడ నల్ల తుమ్మచెట్టునీడ (కె.జమునారాణి తో) - కుటుంబగౌరవం - 1957
రావే రావే తారజువ్వ రంగేళి రవ్వ నా రంగేళి (జిక్కి తో) - ఆలీబాబా 40 దొంగలు - 1956
రావేల దయలేదా రారా ఇంటికి రారాదా (మాధవపెద్ది తో) - కధనాయకుడు - 1969
లే లేదయ్యో ముక్తి లేదయ్యో తన భార్యచేత తలవంపులైన - మాగోపి -1954
లోకానికెల్ల ఛాలెంజి రౌడీనిరా కాదన్నవాడి వీపంతా సాపేనురా - ఇంటిగుట్టు -1958
వచ్చితి దూతగా నిటక బ్రహ్మన పంప వినుండు (పద్యం) - పల్నాటి యుద్ధం -1966
వద్దువద్దు వద్దయ్య ఈ మొద్దుపిల్లను పెళ్ళియాడిన నోట - వద్దంటె పెళ్ళి -1957
వన్నెచిన్నె గువ్వా సన్నజాజి పువ్వా రావే తళుకు (పి.లీల బృందం తో) - సారంగధర -1957
వయారి నన్ను చేరి సయ్యాటలాడరావే చక్కని చుక్కవు నీవే - శ్రీకృష్ణమాయ - 1958
వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - చదరంగం - 1967 - రచన: దాశరధి
         ( ఘంటసాల,సుశీల,మూర్తి,తిలకం,మాధవపెద్ది,స్వర్ణలత,వసంత ల తొ )
వలపుల వలరాజా తామసమిక చాలురా (జిక్కి తో) - షావుకారు - 1950
వల్లోన చిక్కిందిరా పిట్టా వదిలి పెడ్తే మనది కాదురా (జిక్కి బృందం తో) - శ్రీగౌరి మహత్యం - 1956
వస్తే ఇస్తా నా మూగమనసు ఇస్తే వస్తా నీ దోర (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - మట్టిలో మాణిక్యం -1972
విజయం విజయం మనదే (పి.బి.శ్రీనివాస్,ఘంటసాల బృందం తో) - శ్రీమతి - 1966
వినరా బుల్లెమ్మ వీరుగాధలు వీనుల విందుగా (ఘంటసాల బృందం తో) - దసరాబుల్లోడు - 1971
విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యం నరుడో నరుడా - గులేబకావళి కధ - 1962
విరహవ్యధ మరచుకధ తెలపవె ఓ జాబిలి (జిక్కి తో) - షావుకారు - 1950
వీరగంధం తెచ్చినామయా వీరులెవరో (జిక్కి బృందం తో) - జయంమనదే - 1956
వెర్రిముదరి గంగ వెర్రులెత్తినపుడే (పద్యం) - ఉమాసుందరి - 1956
శూర బొబ్బిలి సీమందునా చిగురుకొమ్మ (స్వర్ణలత తో) - రాణి రంగమ్మ - 1956
షోకైన బాలచంద్రుడే బ్రేకులేని మా (మాధవపెద్ది,స్వర్ణలత తో) - బావామరదళ్ళు - 1961
సందేహం లేదు గురుడా సందేహం లేదు ( సుబ్రహ్మణ్యం తో ) - మనోహర -1954
సరజాక్ష నీ యానతి (యక్షగానం - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం తో) - దీపావళి -1960
సైకిల్ పై వన్నెలాడి పోతున్నది రయ్‌మని పిట్టలాగా పోతున్నది - పిన్ని -1967
సోగాడమ్మా అందాలయ్య పెళ్ళికొడుకులాగ ఆడి పాడుతాడయా - జింబో - 1959
సోడా బీడీ బీడా ఈ మూడు వాడి చూడు బేటా - కుటుంబ గౌరవం - 1957
సోడా సోడా ఆంధ్రసోడా గోలి సోడా జిల్‌జిల్ సోడా సోడా త్రాగు - లక్ష్మినివాసం - 1968
స్వదేశానికి సమాజానికి భలే పండుగీ రోజు (ఎ.పి. కోమల బృందం తో) - చండీరాణి - 1953
హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తవే మెరిపిస్తావ్ (జమునారాణి తో ) - శభాష్ రాముడు - 1959

                                                        


0 comments: