Wednesday, February 16, 2011

పిఠాపురం నాగేశ్వరరావు పాటల పేజి - 02


( జననము: 05.05.1930 సోమవారం - మరణము: 05.03.1996 మంగళవారం )

ఔనంటారా కాదంటారా ఇంటికి అందం ఇల్లాలే (జమునారాణి తో) - భక్తమార్కండేయ - 1956
కత్తి కన్న కలం మిన్న కనులు తెరచి చూడుమన్నా (గాయిని ?) - రాజా మలయసింహ - 1959
కన్ను మరుగైన వెన్నమీగడ హరించి మాయ (పద్యం ) - శ్రీకృష్ణ పాండవీయం - 1966
కన్నెత్తి చూడవు నేనేమన్నా (ఎ.పి. కోమల, హుస్సేన్ రెడ్డి తో) - పేదపిల్ల - 1951
కన్నెలేడి కళ్ళదాన మల్లిమొగ్గ పళ్ళదానా (జమునారాణి తో) - భక్తమార్కండేయ - 1956
కన్యకామణి (రామ సంగీత నాటకం - మాధవపెద్ది,ఎ.జి.రత్నమాల,రాణి తో) - భూలోక రంభ - 1956
కలవరమాయే నా మదిలోన ఇదేమిటో (విషాదం - జిక్కి తో ) - రూపవతి - 1950
కలవరమాయే నా మదిలోన ఇదేమిటో (సంతోషం - జిక్కి తో ) - రూపవతి - 1950
కళ్ళల్లో గంతులు వేసే బొమ్మా నీపేరేఏవమ్మా (సుశీల తో) - నాదీ ఆడజన్మే - 1965
కాలిమువ్వలు ఘల్‌ఘల్‌మనె ఎందుకోహాయీ (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - ఆడబ్రతుకు - 1965
కిల్లాడిపాటపాడి కుర్రదానా నాకు టోకరా కొట్టద్దే (జిక్కితో) - వీరఖడ్గం - 1958
కులమా గోత్రమా విద్యాకలితుడా నృపసభను నిలువుగ (పద్యం) - శ్రీకృష్ణావతారం - 1967
కూడుంగుడ్డయొసంగి బ్రోచు విభునొక్కన్‌డెవ్వడో (పద్యం) - శ్రీకృష్ణావతారం - 1967
కొండమ్మో బంగారపు కొండమ్మ పిలిచినపుడు (స్వర్ణలత తో) - సిరిసంపదలు - 1962
కొడితే కొస్తాలె కొట్టాలి ఒరె చిచ్చు పిడుగా (మాధవపెద్ది తో) - దైవబలం - 1959
గిలకల మంచం ఉండి చిలకల పందిరి ఉండి (జమునారాణి తో) - వరకట్నం - 1969
గూటిలోన చిలక గూడు వదలి (పి.బి.శ్రీనివాస్ తో) - సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి - 1960
గూడులో చిలకేదిరా అన్న గూడు చినబోయెరా ( గాయిని ?) - బాలరాజు - 1948
గోపాల కృష్ణయ్య రావయ్య (వసంత,లీల,మాధవపెద్ది బృందం తో) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
చకచక ఝంఝం తంగడి జయం మనదిరా (మాధవపెద్ది తో) - ప్రతిజ్ఞాపాలన -1965
చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలుకేనా (స్వర్ణలత తో) - శాంతినివాసం - 1960
చక్కనీ పార్కు ఉండి పక్కనా పడుచు ఉంటే (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - అవేకళ్ళు - 1967
చింతపిక్కలాంటి చినదాన చెంగువిడనే (ఎ.పి. కోమల తో) - సిపాయి కూతురు - 1959
చిక్కావే చినదాన నిక్కావే నెరజాణ నిగిరె ఎత్తే - బొమ్మల పెళ్ళి - 1958
చిట్టి చిట్టి ఇటురావే చేయి పట్టుకోనీవే (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - నిండుమనసులు - 1968
చిట్టి బావా చిట్టి బావా చేసుకుంటావా పెళ్ళి చేసుకొని (స్వర్ణలత తో ) - బొమ్మలపెళ్ళి -1958
చిలకో చిక్కావే ఈనాడు సింగారమొలుకుతు (స్వర్ణలత తో) శ్రీ వేంకటేశ్వర మహత్యం -1960
చిలుక రంగుల చీరదాన చెంతచేరవే చిన్నదాన (జిక్కి తో) - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
చెప్పాలని ఉన్నది నీకొక్కమాట (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - డబ్బుకులోకం దాసోహం - 1973
చెబితే వింటివ గురూగురు వినకే చెడితిర (మాధవపద్ది తో) - పాండురంగ మహత్యం - 1957
జయ జయ భారతవీరుడా జయ స్వాతంత్య్ర (బృందం తో) - రాజా మలయసింహ -1959
జయజయ లింగా శివగురు లింగ ఆకాశలింగా హరో (బృందం తో) - రాజనందిని - 1958
జాతకాలరాశి నీదే రాజా కమాల్ హై (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - అరబ్బీ వీరుడు జబక్ - 1959
టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా చక్కని (కె. జమునారాణి తో) - విమల - 1960
టీ షాపులోని పిల్ల షోకైన కొంటెపిల్లా ఈ వెర్రిచూపులేల (కె. రాణి తో) - గాలిమేడలు - 1962
డబ్బుకు లోకం దాసోహం (మాధవపెద్ది బృందం తో ) - డబ్బుకు లోకం దాసోహం - 1973
డివ్విడివ్విడివ్విష్టం నువ్వంటే నాకిష్టం డీడిక్ అంది (స్వర్ణలత తో) - దాగుడుమూతలు -1964
తంత్రాల బావయ్య రావయ్య నీ మంత్రాలకు రాలవయ్య (స్వర్ణలత తో) - పవిత్రబంధం - 1971
తప్పుడు పనులు మనకెప్పుడు ఒద్దుర (రఘునాధ్ పాణిగ్రాహి బృందం తో) - సంకల్పం - 1957
తాపం తాపం అయ్యో ఏం తాపం నిన్నలేదు (కె. జమునారాణి తో) - కలిసొచ్చిన అదృష్టం -1968
తారాశశాంకం (నాటకం - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి తో ) - రాము -1968
తిన్నగపోరా లేదురా ఢోకా పోరా బాబు ఓయ్ ఎన్నడు ఎక్కడ - జల్సారాయడు -1960
తెచ్చితిని ప్రేమ కానుక అలుక ఎందుకే అది (జిక్కి తో) - జల్సారాయుడు - 1960
తెలిసే తెలిసే చినవాడెవరో తెలిసే తెలిసి మనసే మురసే (జిక్కి తో ) - నాగార్జున - 1962
తెలుసుకోవోయి తెలుసుకొ తెలుసుకోవోయి నేదాచినది ( జిక్కి తో) - రూపవతి - 1950
తేనెసోనల తేటలొలికేటి తీయని (ఘంటసాల, ఎ.పి. కోమల తో) - కార్తవరాయుని కధ -1958
తొమ్మిది తొర్రల బుర్ర దీని కెందుకురా ఇంత గల్ల - ఉమాసుందరి - 1956
తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు (మాధవపెద్ది తో) - పాండురంగ మహత్యం - 1957

                                                  


0 comments: