Saturday, March 17, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 8
470. శ్రీమన్‌భీష్ట వరదాఖల (సుప్రభాతం ) - టైగర్ రాముడు - 1962
471. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే  ( శ్లోకం ) - భక్త అంబరీష - 1959
472. శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే ( శ్లోకం ) - దేశద్రోహులు - 1964
473. శ్రీరామచంద్రా కృపాసాంద్రా (దండకం) - విష్ణుమాయ - 1963 *
474. శ్రీవత్సాంకం చిదానందం యోగనిద్రా ( శ్లోకం ) - పాదుకా పట్టాభిషేకం - 1966
475. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం ( శ్లోకం ) - రహస్యం - 1967
476. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం ( శ్లోకం) - లవకుశ - 1963
477. శ్రీవిద్యాపుర వజ్రపీఠము వాసిన్  (పద్యం) - మహామంత్రి తిమ్మరుసు - 1962
478. షడాననం చందనలిప్తగాత్రం మహౌజసం  ( శ్లోకం ) - రహస్యం - 1967
479. సంతోషంబున సంధి సేయుదురే (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
480. సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు (పద్యం) - జగదేకవీరుని కథ - 1961
481. సకల విద్యామయీ ఘనశారదేందురమ్య (పద్యం) - లక్ష్మీ కటాక్షం - 1970
482. సజ్జన చిత్తానందకరీ సంస్కృత ( శ్లోకం ) - శ్రీ గౌరీ మహత్యం - 1956
483. సతియై సక్కును పెక్కుభాధల సదా ( పద్యం ) - సతీ సక్కుబాయి - 1965
484. సత్యంబు పాలింప సర్వరాజ్యము  (పద్యం) - సత్య హరిశ్చంద్ర - 1965
485. సత్యమే దైవమని అహింసయే (పద్యం) - మనుషులు మారాలి - 1969
486. సదాశివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయే  ( శ్లోకం ) - శకుంతల - 1966
487. సప్తాశ్వరధమారూడం ప్రచండం ( స్తోత్రం ) - నవగ్రహ పూజా మహిమ - 1964
488. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కస్యపాతాత్మజం ( శ్లోకం) - లవకుశ - 1963
489. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కస్యపాతాత్మజం ( శ్లోకం) - శ్రీరామ కధ - 1969
490. సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం ( శ్లోకం)  - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్) *
491. సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం ( శ్లోకం) - మహారధి కర్ణ - 1960 *
492. సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ద ( శ్లోకం ) - ప్రమీలార్జునీయం - 1965
493. సర్వజ్ఞ నామధేయము శౌర్వునకే రావుసింగజన (పద్యం) - భక్త పోతన - 1966
494. సర్వమంగళ గుణ సంపూర్ణడగు (పద్యం) - సంపూర్ణ రామాయణం - 1972
495. సర్వమంగళ మాంగల్యే శివే ( శ్లోకం ) - భువనసుందరి కధ - 1967
496. సర్వమంగళ మాంగల్యే శివే ( శ్లోకం) - పరమానందయ్య శిష్యుల కథ - 1966
497. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
498. సవనాధీశుడు పాండవాగ్రజుడు సత్యారిత్రుడౌనే (పద్యం) - బభ్రువాహన - 1964
499. సాధుస్వైరముఖోయమస్తు జగదానందాయ ( శ్లోకం ) - భక్త జయదేవ - 1961
500. సారధియంట! వేదముల సారము (పద్యం)  - శ్రీకృష్ణరాయబారం - 1960
501. సార్వభౌములైన సర్వఙ్ఞలైనను (పద్యం) - పాదుకా పట్టాభిషేకం - 1966
502. సిరికిన్ జెప్పడు శంకచక్రయుగమున్ చేదోయి ( పద్యం ) - భక్త అంబరీష - 1959
503. సిరులను గోరవు భోగభాగ్యములపై చిత్తంబు (పద్యం) - భక్త అంబరీష - 1959
504. సీతమ్మ జాడ మీ చెవినేయ (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958 *
505. సుందరీ అందచందాల సుగుణ శీల నీ వియోగము ( పద్యం) - అభిమానం - 1960
506. సుకుమార హృదయాల వేదనకు శాంతి ( సాకీ ) - చిరంజీవులు - 1956
507. సుదతి దేవకి గర్భాన ఉదయించి (పద్యం) - బావమరదళ్ళు - 1961 *
508. సురలను గొట్టునాడు అతిధి సుందర కుండల( పద్యం) - దీపావళి - 1960
509. సురలన్ బారగద్రోలి వైభవమ్ములను (పద్యం) - సతీ సులోచన - 1961
510. సూతుని చేతికిం దొరకి సూతకళత్రము నందు (పద్యం)  - శ్రీకృష్ణరాయబారం - 1960
511. సూర్యచంద్రులు గతిదప్పిచెలగు (పద్యం) - పాదుకా పట్టాభిషేకం - 1966
512. సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
513. సేవలు గొంటయే కాని సేవించు (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
514. సేవా ధర్మము సూత ధర్మము (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
515. సేవా ధర్మము సూత ధర్మమును  (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
516. సైకతలింగంబు జలధిపాలౌనాడు తల్లికిచ్చిన (పద్యం) - భూకైలాస్ - 1958
517. స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కు(పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
518. స్ధాణుండే హరిపద్ధమున్‌గొని (పద్యం) - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
519. స్ధానుడె తోడుగా ప్రమధసంఘముతో  (పద్యం) - వీరాభిమన్యు - 1965
520. స్ధిరమైన నడవడి నరులకందరకును (పద్యం) - సంపూర్ణ రామాయణం - 1972
521. స్వాగతంబోయి ఈ స్వాతంత్ర సీమకు (పద్యం) - సొంతవూరు - 1956
522. స్వామీ చెంచలమైన చిత్తమిదే నీ ఙ్ఞానాంజరేఖచే - కాళహస్తి మహత్యం - 1954
523. స్వామీ ధన్యుడనైతి నీమధుర సాక్షాత్కార భాగ్యంబునన్ (పద్యం) - భూకైలాస్ - 1958
524. స్వార్ధకామాంధులై జగమెల్ల కబలించు  (పద్యం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
525. హరేరామ హరేరామ రామరామ  (స్తోత్రం) - విష్ణుమాయ - 1963 *
526. హి ప్రభో హి ప్రభో దరికొని దహించు దావాగ్ని కీలల ( పద్యం ) - నలదమయంతి - 1957
527. హీనుడొకండు ద్రోహమొనరింపగ (పద్యం) - భువనసుందరి కధ - 1967
528. హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి (పద్యం) - హరిశ్చంద్ర - 1956
529. హృదిమారుతమాకాశముపరి మనో ( శ్లోకం ) - శ్రీ గౌరీ మహత్యం - 1956
530. హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) - నలదమయంతి - 1957
531. హే పార్వతీనాధ కైలాస శైలాగ్రవాస ( దండకం ) - సీతారామ కళ్యాణం - 1961
532. హే భక్త మందార శ్రితపారిజాత ( పద్యం ) - రేణుకాదేవి మహత్యం - 1960
533. హే భవానీ భజేహం (భవానీ దండకం) - విజయ రాముడు - 1974
534. హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా  (పద్యం ) - నలదమయంతి - 1957

                   * ఈ గుర్తు గల పద్యాలు,శ్లోకాలు అందుబాటులో లేవు

                     1 comments:

raakiy said...

కోటి  స్వరములు పలికి పలికి అలసి పోయిన ఘంటసాలా  
నిడు కం  ఠ మే గాన దేవత నిలయ మయినా సంగీత శాలా  
ని గాన మధురి  లో తడసి ఇప్పుదు  ఎండి పొతున్న   నీ అభిమానులము  
 నీ పద్య గాన మాధురి  న భూతో నభవిష్యతి  
 చలన చిత్ర సంగిత  వరవడి  నీకు ముందు-ని తరవాత అని చెప్పుకావచ్చును.