Saturday, March 17, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 3
135. కాంచనమయ వేదికా కనత్కేకతనోజ్వల (పద్యం) - నర్తనశాల - 1963
136. కాకులు పెట్టిన గూళ్లను కోకిలములు (పద్యం) - అప్పుచేసి పప్పుకూడు - 1959
137. కాదంబ కానన నివాస కుతూహలాయ ( శ్లోకం ) - భక్త రఘునాధ్ - 1960 *
138. కాబోలు బ్రహ్మరాక్షస్సమూహంబిది ఘోషించుచుండె (పద్యం) - హరిశ్చంద్ర - 1956
139. కామము చేతగాని భయకంపిత చిత్తము (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
140. కామాంధకార కీకారణ్యమున జిక్కి (పద్యం) - రాజకోట రహస్యం - 1971
141. కాముకుడగాక వ్రతినై భూమిప్రదిక్షణము (పద్యం) - బభ్రువాహన - 1964
142. కారే రాజులు రాజ్యములు (పద్యం) - మోహినీ భస్మాసుర - 1966
143. కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే (పద్యం) - చింతామణి - 1956
144. కావక రాజు చిత్తము వకావకలై  (పద్యం) - సారంగధర - 1957
145. కావి పుట్టింబు జడలు అలంకారములుగ  (పద్యం) - బభ్రువాహన - 1964
146. కాశికా విశ్వేశు కలిసె వీరారెడ్డి రత్నాంబరముంబులు (పద్యం) - భక్త పోతన - 1966
147. కుప్పించిన ఎగిసిన కుండలంబుల కాంతి ( పద్యం) - భీష్మ - 1962
148. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు (పద్యం) - పాండవ వనవాసం - 1965
149. కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ (పద్యం) - భక్త పోతన - 1966
150. కూడున్ గుడ్డయొసంగి బ్రోచు విభుండున్ ( పద్యం ) - శ్రీకృష్ణ రాయబారం - 1960
151. కూతురి పుస్తె తెంచితివి కొండలు పిండిగ (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
152. కృతకయతికి పరిచర్యకు చతురత నియమించు (పద్యం) - జయసింహ - 1955
153. కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ (పద్యం) - తోబుట్టువులు - 1963
154. కేశవా నారాయణా మాధవా గోవిందా ( దండకం) - భక్త తుకారాం - 1973
155. కైలాసపతిరూపు కన్నుదోయికి జూపు (పద్యం) - పార్వతీ కళ్యాణం - 1958 *
156. కొడుకా కష్టలెన్ని వచ్చినను నీకున్నాకు నా కీడులం (పద్యం) - హరిశ్చంద్ర - 1956
157. కొమ్మగాదిది బంగారు బొమ్మ గాని ఇంతికాదిది (పద్యం) - శోభ - 1958
158. కోతియే అంభోది గుప్పించి లంఘించి (పద్యం) - విష్ణుమాయ - 1963 *
159. కోతియే లంకలో కోటకొమ్మల (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
160. కోమలీ ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేలా (పద్యం) - బభ్రువాహన - 1964
161. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే ( శ్లోకం ) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
162. గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
163. గంగాతరంగ కమనీయ జటా కలాపం ( శ్లోకం) - వీరాంజనేయ - 1968
164. గంజాయి తాగి తురకల సంజాతము చేత (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
165. గగన సీమంతిని కంఠహారములోన(పద్యం) - సారంగధర - 1957
166. గర్భ శత్రువుగాని కరుణింపుడన్నచో  (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
167. గురుజనముల వినయముతో కొలువుమా (పద్యం ) - శకుంతల - 1960
168. గురూర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో ( శ్లోకం ) - పూలమాల - 1973 *
169. ఘన దేవాసుర వీరులన్ ప్రబల సంగ్రామ ( పద్యం ) - ప్రమీలార్జునీయం - 1965
170. ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస (పద్యం) - భక్త పోతన - 1966
171. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ (పద్యం) - శోభ - 1958
172. చందురుని మీరు చలువలు (పద్యం) - టైగర్ రాముడు - 1962
173. చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి (పద్యం) - సంతానం - 1955
174. చతురంభోధిపరీత భూత ధరణీ సామ్రాజ్య (పద్యం) - హరిశ్చంద్ర - 1956
175. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షచా (పద్యం) - హరిశ్చంద్ర - 1956
176. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే ( శ్లోకం) - భట్టి విక్రమార్క - 1960
177. చదివితి ఎల్ల శాస్త్రములు సాధ్వివటంచు (పద్యం) - తారాశశాంకము - 1969 *
178. చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి (పద్యం) - చింతామణి - 1956
179. చరితార్దుడైన భరతుడు అరయగ (పద్యం) - పాదుకా పట్టాభిషేకం - 1966
180. చల్లనివై శ్రమం బుడుపజాలిన తామర పానుపు వీవన(పద్యం) - శకుంతల - 1966
181. చానా నీ మోము చక్కని చంద (పద్యాలు) - శ్రీ కృష్ణమాయ - 1958
182. చాలుం జాలును పేరు చూడ (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
183. చిదిమిన పాల్గారు చెక్కుటద్దము (పద్యాలు ) - భలే బావ - 1957 *
184. చిలిపి చేష్టల తన్నిన (పద్యం) - శ్రీవెంకటేశ్వర మహత్యం - 1960
185. చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన (పద్యం) - చింతామణి - 1956
186. చూపుల తీపితో కోసరుచున్ దరిచేరి ( పద్యం ) - పెళ్లి సందడి - 1959
187. చెలియ కురుల నీడ కలదు రవ్వల మేడ ( పద్యం ) - పెద్దక్కయ్య - 1967
188. చెలియ! నీ మేను తపియింపజేయుగాని (పద్యం) - శకుంతల - 1966
189. చెల్లియో చెల్లకో తమకు (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
190. చెల్లియో చెల్లకో తమకు చేసిన (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
191. చేకొనవయ్య మాంసమిదే చెల్వుగ (పద్యం) - కాళహస్తి మహత్యం - 1954
192. చేయని నేరము మాయము గాయము ( పద్యం ) - అన్నపూర్ణ - 1960
193. జగదేక రంభయే యగుగాక  (పద్యం) - వినాయక చవితి - 1957
194. జగము నా శీలమ్ము సత్యము (పద్యం) - సారంగధర - 1957
195. జగములనే పోషించి మనుజులనే ( శ్లోకం ) - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్) *
196. జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని (పద్యం) - దేవత - 1965
197. జణ జణ కింకిణి చరణ చారణ లాస్య మదూదయములో ( పద్యం ) - కన్నకొడుకు - 1961
198. జన నధోత్తమ దేవరాయనృపతీ చక్రేశా శ్రీవత్స (పద్యం) - భక్త పోతన - 1966
199. జనకుండు సుతుడును జన్నంబు (పద్యం) - సీతారామ కల్యాణం - 1961
200. జననమందిననాడే జనకుడౌ  (పద్యం) - శ్రీ కృష్ణమాయ - 1958
201. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి  ( శ్లోకం ) - మనదేశం - 1949

                                                          0 comments: