Tuesday, January 3, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 1




001. అంటరాని తనంపు టడుసులో  (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
002. అండపిండవేదోండ సంహతుల నెల్ల (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
003. అంత సన్నని నడుము అలసిపోవును ఏమో (పద్యం) - అందం కోసం పందెం - 1971
004. అంతటి రాజచంద్రునికాత్మజవై కసువంతకాంత (పద్యం) - హరిశ్చంద్ర - 1956
005. అంతము లేని యీ భువనమంత ( పద్యం) - ప్రేమనగర్ - 1971
006. అందాల చెక్కిళ్ళు మందార పూవులై మదిలోన  (పద్యం) - అగ్గిదొర - 1967
007. అందెల రవళితో పొందైన నడకలు (పద్యం) - కాంభోజరాజు కధ - 1967
008. అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక (పద్యం ) - నలదమయంతి - 1957
009. అకటా ఒక్కనిపంచ దాసియై అట్లాల్లడు ఇల్లాలు (పద్యం) - హరిశ్చంద్ర - 1956
010. అక్క భర్తకు శీలమర్పింప నెగబడ్డ (పద్యాలు) - భూలోకంలో యమలోకం - 1966
011. అక్కట కన్నుగానక మధాంధుడనై  (పద్యం) - పరమానందయ్య శిష్యుల కథ - 1966
012. అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి  ( శ్లోకం ) - శ్రీ గౌరీ మహత్యం - 1956
013. అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు (పద్యం) - శ్రీ కృష్ణ విజయం - 1971
014. అడిగినయంత నీదైన ( పద్యం ) - ఘంటసాల  - శ్రీ కృష్ణ కుచేల - 1961 *
015. అతివరో నన్ను తూచెడు ధనాధుల (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
016. అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప (పద్యం ) - నలదమయంతి - 1957
017. అతులిత సత్యదీక్ష వ్రతమాచరణం  (పద్యం) - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
018. అదిగో జగన్నాధుడాశ్రితావళిగావ కొలువుతీర్చెడి (పద్యం) - భక్త రఘునాధ్ - 1960
019. అదిగో ద్వారక ఆలమందలవిగో  (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
020. అదిగో భానుప్రభలు చిమ్ముచు (పద్యం) - సత్య హరిశ్చంద్ర - 1965
021. అదుపు పొదుపు గమనించి అత్తలు మెలగాలి ( పద్యం ) - కోడలు దిద్దిన కాపురం - 1970
022. అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం  ( శ్లోకం ) - శకుంతల - 1966
023. అనికిం దోడ్పడు మంచు బాఱునొక (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
024. అనిమిష దైత్యకింపురుషులు ఆదిగ (పద్యం) - వీరాభిమన్యు - 1965
025. అనిలో వైరుల దోర్బలంబణచి మేమంత:పురము (పద్యం) - బాలనాగమ్మ - 1959
026. అనుజన్ముండటంచు సంతతము (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
027. అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే  (పద్యం) - శ్రీ కృష్ణ విజయం - 1971
028. అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమే ( పద్యం) - గులేబకావళి కథ - 1962
029. అనువుగ దేనిని విడువమందువో నీవే తెల్పుమా  (పద్యం) - శ్రీ కృష్ణ విజయం - 1971
030. అన్నదమ్ములలోన అతి ప్రియతముని ( పద్యం ) - పాండవ వనవాసం - 1965
031. అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము (పద్యం) - దేవాంతకుడు - 1960
032. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
033. అమారాధిపత్యము ఆపద కొరకాయె (పద్యం) - దీపావళి - 1960 *
034. అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే  (పద్యం) - శ్రీ గౌరీ మహత్యం - 1956
035. అయినను పోయిరావలయు హస్తినకు (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
036. అరయన్ నేరనివాడ గాను విను కృష్ణా (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
037. అరయన్ వంశమునిల్పనే కదా వివాహంబు (పద్యం) - హరిశ్చంద్ర - 1956
038. అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే ( శ్లోకం) - వినాయక చవితి - 1957
039. అర్జునుండోడు గర్ణున కనుచు (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
040. అర్ణవసప్తకం బొకటియైధర క్రుంగిన (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
041. అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా (పద్యం) - చింతామణి - 1956
042. అల మౌని యన్నంత (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958 *
043. అలివేణి నీ రూపము మలిచిన సుందర రూపము ( పద్యం ) - రాజకోట రహస్యం - 1971
044. అలుగటే యెరుంగని మహామహితాత్ముడు (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
045. అలుగటే యెరుంగని మహామహితాత్ముడు (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
046. అవశిష్ఠంబులు దీర్చి సర్వము (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
047. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము (పద్యం) - భీమాంజనేయ యుద్దం - 1966
048. అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి (పద్యం) - సతీ తులసి - 1959
049. అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా ( శ్లోకం ) - లక్ష్మమ్మ - 1950
050. అహహ యెంతటి భాగ్యమీదినము (పద్యం) - తారాశశాంకము - 1969 *
051. ఆ నళినాక్షి అందముల కందముదిద్దెడి  (పద్యం) - వినాయక చవితి - 1957
052. ఆకాశంబున నుండి శంబుని శిరంబు ( పద్యం ) - రహస్యం - 1967
053. ఆకుమారి అమాయక అమల హృదయ  (పద్యం) - శ్రీ గౌరీ మహత్యం - 1956
054. ఆడితప్పని మాయమ్మ అభిమతాన (పద్యం) - నర్తనశాల - 1963
055. ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - బాల భారతం - 1972
056. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై (పద్యం) - మోహినీ భస్మాసుర - 1966
057. ఆదివిష్ణువు అవతారివౌ ( పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
058. ఆదివిష్ణువు చరణమందవతరించి ( పద్యం ) - సతీ సక్కుబాయి - 1965
059. ఆపదలెన్ని వచ్చిన గృహంబు తాతలనాటి (పద్యం) - ఉమాసుందరి - 1956
060. ఆయుధమున్ ధరింప అని (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
061. ఆరయనాడు పెద్దపులివై నలగాముని (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
062. ఆరుపదుల వయస్సున బృహస్పతి (పద్యం) - తారాశశాంకము - 1969 *
063. ఆలము చేయబూని నిటలాక్షుడు (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
064. ఆలము సేయబూని నిటలాక్షుడు  (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
065. ఆలునుబిడ్డలేడ్వ నృపులాలములో (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
066. ఆలుబిడ్డల వీడు కారడవులందు (పద్యం) - పాదుకా పట్టాభిషేకం - 1966
067. ఇంతకు బూనివచ్చి వచింపకపోదునే  (పద్యం) - లవకుశ - 1963

                                                    


6 comments:

Anonymous said...

It'a good compilation. I really appreciate your effort. However it would be better if the total script is given. not sure if there was a link to another page? it is not working.

_ Nagesh.

Unknown said...

i have no words to comment your effort-extrordinary-iam very lucky to know about you

Unknown said...

It is a good collection. But please help me to listen or download the mentioned songs.

Unknown said...

మీరు చేసిన ఈకృషి బహుప్రశంసనీయము

Unknown said...

Sir u did a great work

వెంకట రామయ్య said...

Extraordinary effort Sri Bhaskar Rao Sir