Tuesday, January 3, 2012

ఘంటసాల - వివిధ గాయకులు 1




గమనిక: ఈ పాటలలో ఘంటసాల గారి పేరు ఉదాహరించ లేదు

001. అంతా తెలిసి వచ్చానే - ఎన్.టి. రామారావు,ఎస్.జానకి - కోడలు దిద్దిన కాపురం - 1970
002. అందచందాల ఓ తారకా చేరరావే - పి.భానుమతి,పిఠాపురం - వరుడు కావాలి - 1956
003. అందాలన్ని నీవే ఆనంద - పి. సుశీల, బి. వసంత, రఘురాం - చిక్కడు దొరకడు - 1967
004. అదిగో బద్రాద్రి - పి.బి.శ్రీనివాస్,కోమల,మల్లిక్ బృందం - రామదాసు - 1964
005. అద్దాలమేడ ఉంది అందాల - కె.జమునారాణి,మాధవపెద్ది - లక్షాధికారి - 1963
006. అభిఙ్ఞాన శాకుంతలం (నాటకం) - పి.లీల,పి.సూరిబాబు బృందం - మహాకవి కాళిదాసు - 1960
007. అమ్మా అమ్మా చల్లని - టి.ఆర్. జయదేవే,శరావతి - రైతు కుటుంబం - 1972
008. అమ్మాయిగారు చాలచాల - జయదేవ్, పి. సుశీల, బి.వసంత బృందం - జమీందార్ - 1965
009. అశ్వమేధయాగానికి - మాధవపెద్ది,రాఘవులు,రాణి,సరోజిని - లవకుశ - 1963
010. ఆనందం మన జీవన రాగం -  ఆర్. బాలసరస్వతీ దేవి, జిక్కి - ప్రియురాలు - 1952
011. ఆర్యులారా (కీచక వధ) -  పి. సుశీల,కె. జమునారాణి బృందం - కులదైవం - 1960
012. ఆహాహ ఈ వనము ( శ్రీరామ వనవాసము ) - పిఠాపురం,తిలకం,మాధురి - చిట్టి చెల్లెలు - 1970
013. ఈ పాపం ఫలితం ఎవ్వరిది - పి. సుశీల,జె.వి.రాఘవులు - ప్రాణమిత్రులు - 1967
014. ఈ విరితోటల లోగిటిలో - పి. సుశీల,జె.వి.రాఘవులు,బెంగుళూరు లత - గోవుల గోపన్న - 1968
015. ఉన్నారా జోడున్నారా నన్నోడించే - పి. సుశీల, మాధవపెద్ది బృందం - జయభేరి - 1959
016. ఎంత బాగున్నది ఎంత - ఎస్.జానకి, పి. సుశీల - గోపాలుడు భూపాలుడు - 1967
017. ఎందుకు పుట్టించి - జిక్కి,లత బృందం - మన సంసారం - 1968
018. ఎవరిది విజయం - పిఠాపురం, వి.సూర్యనారాయణ బృందం - శ్రీమతి -1966
019. ఏదినిజమైన పుట్టినరోజు - మాధవపెద్ది,జయదేవ్,శరావతి - అదృష్టజాతకుడు - 1971
020. ఏమో ఏమో - జానకి,పిఠాపురం,ఎల్.ఆర్.ఈశ్వరి - మా మంచి అక్కయ్య - 1970
021. ఏమో ఏమో యెదలొన -  ఎస్. జానకి, పి. సుశీల - స్వర్ణమంజరి - 1962
022. ఒకటి రెండు మూడు - ఎల్.ఆర్. ఈశ్వరి,వసంత - నిండు హృదయాలు - 1969
023. ఓ ఓ కన్నయ్య పుట్టిన - పి. సుశీల, రాఘవులు బృందం - బందిపోటు దొంగలు - 1969
024. ఓ నాన్నా నీ మనసే వెన్న-  పి. సుశీల, జయదేవ్ - ధర్మదాత - 1970
025. ఓహొ మోహనరూపా కేళీ - పి. సుశీల,వసంత - శ్రీ కృష్ణ తులాభారం - 1966
026. కనుపించవా వైకుంఠవాసి నను  - ఎ.పి. కోమల, పి.లీల - ఋష్యశృంగ - 1961
027. కన్నయ్యా మముగన్న- ఎ.పి.కోమల,లీల బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
028. కలలు కరిగిపోవునా - పి.శాంతకుమారి,జిక్కి - సారంగధర - 1957
029. కాలం మారింది -  పి.సుశీల,బసవేశ్వర్,రఘురాం బృందం - నిన్నే పెళ్ళాడతా - 1968
030. కొండలపైన - పి. సుశీల,మాధవపెద్ది,జె.వి. రాఘవులు - పాప కోసం - 1968
031. గాలానికి పడిందయా గిరగిరా - స్వర్ణలత,పామర్తి - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
032. గాలి పఠం గాలి పఠం రంగురంగుల -  పి. సుశీల, కె. రాణి - తోడికోడళ్ళు - 1957
033. గిరిజా కల్యాణం ( యక్ష గానం ) - రహస్యం - 1967
        (గాయకులు: పి. సుశీల,పి. లీల,ఎ.పి. కోమల,వైదేహి,పద్మ,మల్లిక్,రాఘవులు)
034. చదువు సంపద అందరిదీ పాడి - పి. సుశీల,రమాదేవి - డబ్బుకు లోకం దాసోహం - 1973
035. చిత్రనళీయము (నాటకము) - పి.లీల,  మాధవపెద్ది  - అప్పుచేసి పప్పుకూడు - 1959
036. చిన్ని కృష్ణమ్మ చేసినవింతలు ముని రాజులకే' - వినాయక చవితి - 1957
        (గాయకులు: కె.రాణి,సత్యవతి,కె. జమునారాణి,పి. లీల,వైదేహి,ఉడుతా సరోజిని)
037. చిరునవ్వులు వీచే అదిగొ నా - ఎం.కృష్ణకుమారి,జిక్కి - రోజులు మారాయి - 1955
038. చూతము రారయ్యా - అక్కినేని,సుందరమ్మ, ప్రయాగ బృందం - పల్నాటి యుద్ధం - 1947
039. చెయెత్తి జైకొట్టు - ఘంటసాల మరియ ఇతర గాయకులు - పల్లెటూరు - 1952
040. చేతులుకలసినా ముచ్చట్లు -  పి. సుశీల, మాధవపెద్ది బృందం - ఇల్లరికం - 1959
041. జగతికి జీవము నేనే ఔనే - పి. సుశీల,పి.లీల - రెండు కుటుంబాల కధ - 1970
042. జగదభిరాముడు శ్రీరాముడే - పి. సుశీల,లీల,మల్లిక్,వైదేహి - లవకుశ - 1963
043. జయ కాశీ విశ్వనాధా మము కాపాడు - పి.లీల,సత్యవతి బృందం - హరిశ్చంద్ర - 1956
044. జయమ్ము నిశ్చయమ్మురా - పి. సుశీల,రాజేశ్వరి బృందం - శభాష్ రాముడు - 1959
045. జయమ్ము నిశ్చయమ్మురా - పి. సుశీల,సరోజిని బృందం - శభాష్ రాముడు - 1959
046. జయహే కృష్ణావతారా - పి. లీల,సరోజిని,స్వర్ణలత - శ్రీ కృష్ణావతారం - 1967
047. జాలీ బొంబైలే మావా ఓ మావా  -  జిక్కి, పి.లీల - పెళ్ళిసందడి - 1959
048. డబ్బులోనే ఉన్నదిరా - పి.బి.శ్రీనివాస్,జె.వి.రాఘవులు బృందం - బీదలపాట్లు - 1972
049. తెంపువున్నది  - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం,మాధవపెద్ది - వేగుచుక్క - 1957
050. తేనెసోనల తేటలొలికేటి..లోకము - ఎ.పి.కోమల,పిఠాపురం,పి. లీల - కార్తవరాయని కధ - 1958
051. దయచెయ్యండి దయచెయ్యండి - మాయాబజార్ - 1957
        ( గాయకులు: మాధవపెద్ది,పిఠాపురం,పి. సుశీల,కె. రాణి,స్వర్ణలత )
052. దాచకు నిజం యిదే -  ఎల్. ఆర్. ఈశ్వరి,పి. సుశీల,గోపాలం - గ్రామదేవతలు - 1968
053. దేశ దేశము - ఎల్.ఆర్. ఈశ్వరి,రమణ,రాఘవులు బృందం - భువనసుందరి కధ - 1967
054. నలభై కి డెభైకి - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల, బి వసంత బృందం - నాటకాలరాయుడు - 1969
055. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే - పి. సుశీల,జానకి - దసరా బుల్లోడు - 1971

                                                         



0 comments: