Thursday, January 12, 2012

ఘంటసాల - వివిధ గాయకులు 2

గమనిక: ఈ పాటలలో ఘంటసాల గారి పేరు ఉదాహరించ లేదు

056. నాదమే వేదసారం - ఎ.వి.ఎన్. మూర్తి, ఎస్. జానకి - సప్తస్వరాలు - 1969
057. నాధా జగన్నాధా - వసంత,ఎ.పి.కోమల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
058. నారాయణ నీలీల నవరస భరితం - మాధవపెద్ది,పి. సుశీల - బాల భారతం - 1972
059. నీచరణ కమలాల నీడయే చాలు - పి.లీల,పి. సుశీల - శ్రీ కృష్ణావతారం - 1967
060. నేటికి మాయింట్లో ఎంచక్కా - పి. సుశీల,ఎస్. జానకి - వాడే వీడు - 1973
061. పదండి ముందుకు - మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - పదండిముందుకు - 1962
062. పల్లెసీమ - పి. సుశీల,పిఠాపురం,స్వర్ణలత బృందం - బంగారు తల్లి - 1971
063. పాడఓయి రైతన్న- మాధవపెద్ది, కె.జమునారాణి బృందం - కుటుంబ గౌరవం - 1957
064. పాపా! కధ విను బాగా విను విను -  పి. సుశీల,బేబి కౌసల్య  - చిలకా గోరింకా - 1966
065. పిచ్చిఆసుపత్రి (నాటకము) -  తిక్క శంకరయ్య - 1968
        ( గాయకులు: రాఘవులు,రఘురాం,మాధవపెద్ది,పి. సుశీల)
066. పురుషుడు నేనై పుట్టాలి - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - తేనె మనసులు - 1965
067. పొంగరా ఉప్పొంగి ఓ తెలుగుబిడ్డ - విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు - 0000
       ( గాయకులు: మాధవపెద్ది, ఎం.ఎస్. రామారావు,పిఠాపురం బృందం )
068. పొలాల నన్నీ హలాల దున్ని - పల్లెటూరు - 1952
       ( గాయకులు: ఎం.ఎస్. రామారావు, పిఠాపురం,మాధవపెద్ది బృందం)
069. ప్రేమ యాత్ర తుది మజిలీ - యేసుదాసు, బి.వసంత - గ్రామదేవతలు - 1968
070. ప్రేమించుట - జేస్‌దాస్,పి. సుశీల,జానకి, రాళ్లబండి బృందం - మంచి కుటుంబం - 1968
071. బలే మంచి చౌక - పి. సుశీల,మాధవపెద్ది బృందం - శ్రీ కృష్ణ తులాభారం - 1966
072. భామలో చందమామలో -  ఆలీబాబా 40 దొంగలు - 1970
        ( గాయకులు: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు)
073. మది శారదాదేవి -  పి.బి.శ్రీనివాస్,రఘునాధ్ పాణిగ్రాహి - జయభేరి - 1959
074. మధువు మనకేల - కె. జమునారాణి, ఎ.పి.కోమల - మర్మయోగి - 1964
075. మన స్వతంత్ర భారతం మహా మహుల -  దేశద్రోహులు - 1964
        ( గాయకులు: మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత,బి. వసంత బృందం )
076. మనచుగాధ ..జీవన మధుభాండమే - సుసర్ల,మాధవపెద్ది - లైలా మజ్ను - 1949
077. మనపిల్లలన్నా సుఖి - జిక్కి,పిఠాపురం బృందం - రేపు నీదే - 1957
078. మల్లెలమ్మ మల్లెలు మల్లెలా - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - అగ్గిబరాటా - 1966
079. ముద్దబంతి పూలుబెట్టి  మొగలి రేకుల - కలిసిఉంటే కలదు సుఖం - 1961
        ( గాయకులు: ఎం. ఎస్.విశ్వనాధన్ (ఆలాపన) ,  పి. సుశీల )
080. ముద్దులు కురిసే ఇద్దరి -  ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి - తల్లిదండ్రులు - 1970
081. మేత దావని..మాచర్ల - అక్కినేని,సుందరమ్మ, ప్రయాగ బృందం - పల్నాటి యుద్ధం - 1947
082. మేలుకో సాగిపో - మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - పదండిముందుకు - 1962
083. యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు - పి. సుశీల, ఎ.పి.కోమల - దీపావళి - 1960
084. రాజు వెడలె ( వీధి భాగవతం ) -  మాధవపెద్ది,స్వర్ణలత - పరివర్తన - 1954
085. రాజు వెడలే (వీధి భాగవతం) - సావిత్రి,జయదేవ్,నల్ల రామూర్తి,కృష్ణన్,సీతారాం - నవరాత్రి - 1966
086. రామనామమే - పి.బి. శ్రీనివాస్,రమణ,సరోజిని - వీరాంజనేయ - 1968
087. రారా మా ఇంటికి హాయి నిదుర రాదు - పి. సుశీల,రామకృష్ణ - దొరబాబు - 1974
088. రావేల అందాల - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ బృందం - రుణాను బంధం - 1960
089. రాసక్రీడ ఇక చాలు - పి. సుశీల, ఎస్.జానకి - సంగీత లక్ష్మి - 1966
090. లంకాదహనం (నాటకం) - ఎన్.టి. రామారావు,టి.తిలకం - ఉమ్మడి కుటుంబం - 1967
091. లలితభావ నిలయ - వైదేహి,కోమల,పద్మ,సరోజిని - రహస్యం - 1967
092. లొగుట్టుతెలుసుకొ బాబయా -  మాధవపెద్ది, పి. సుశీల బృందం - ఎం.ఎల్.ఏ - 1957
093. లోకం శోకం మనకొద్దు...అయ్యో -  పి. సుశీల, జయదేవ్, ఆర్. రమేష్ - కన్నకొడుకు - 1973
094. వందనాలు గైకొనుడయ్యా - మాధవపెద్ది,  పి. సుశీల బృందం - కలిసొచ్చిన అదృష్టం - 1968
095. వచ్చిందోయి సంక్రాంతి - టి.జి.కమలాదేవి, ఎం.ఎస్. రామారావు, ఘంటసాల - పల్లెటూరు - 1952
096. వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - చదరంగం - 1967
        ( గాయకులు: పి. సుశీల,పిఠాపురం,మూర్తి,తిలకం,మాధవపెద్ది,స్వర్ణలత,వసంత )
097. వల్లో పడాలిరా పెద్దచేప - మాధవపెద్ది,పి. సుశీల బృందం - జయభేరి - 1959
098. వినరా సోదర (బుర్రకధ) - పి. సుశీల, బి.వసంత బృందం - సుడిగుండాలు - 1968
099. విరిసిన ఇంద్ర ఛాపమో ..పగటి - పి.బి.శ్రీనివాస్,  పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967
100. శంగిలి జింబిలి గిలిగిలి - మాధవపెద్ది, టి.జి.కమలాదేవి - కార్తవరాయని కధ - 1958
101. శరణంటినమ్మా కరుణించ - జిక్కి, ఎం.ఎల్. వసంతకుమారి - వచ్చిన కోడలు నచ్చింది - 1959
102. శ్రావణమేఘాలు కూరిమి భావాలు - పి. సుశీల,పి.బి.శ్రీనివాస్ - భక్త పోతన - 1966
103. శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ -  మంగళంపల్లి, పి.బి. శ్రీనివాస్ - వీరాంజనేయ - 1968
104. శ్రీలోలా దివ్యనామ  -  కె. రాణి, సరోజిని - మోహినీ రుక్మాంగద - 1962
105. షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే- ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - నేనే మొనగాణ్ణి - 1968
106. సతీసావిత్రి (నాటకం) - ఎన్.టి. రామారావు,టి.తిలకం - ఉమ్మడి కుటుంబం - 1967
107. సరసిజాక్షి ( యక్షగానము) -  మాధవపెద్ది, ఎ.పి. కోమల బృందం - దీపావళి - 1960
108. సుందరాంగులను చూసిన వేళల - పి. లీల,ఎ.ఎం.రాజా - అప్పుచేసి పప్పుకూడు - 1959
109. సోదరులారా  - ఎం.ఎస్. రామారావు,పి.సుశీల బృందం - నిరుపేదలు - 1954
110. స్వప్న వాసవదత్త (నాటకం) - పి. సుశీల,రమణ - మాయని మమత - 1970

                                                           0 comments: