మూడు లోకాలనీ బొజ్జలోనిడుకున్న - వైదేహి బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
మూఢా కలడురా మూఢా దేవుడు కలడురా - పి.సూరిబాబు - టింగ్ రంగా - 1952
మృదుపవనాలీవేళ - పి.సుశీల,ఘంటసాల - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్)
మృదువైనవాడు ఒక వన్నెకాడు - పి.సుశీల - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
మై డియర్ తులసమ్మాక్క లక్కిఛాన్స్ కొట్టేశా - పిఠాపురం - నిండు సంసారం - 1968
మై డియర్ వయ్యారి - పి.బి.శ్రీనివాస్,ఎల్.ఆర్. ఈశ్వరి - మన సంసారం - 1968
మెట్టిన దినమని సత్యయు పుట్టిన (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
మెట్టిన దినమీ సత్యకు పుట్టిన (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
మైడియర్ మీనా మహ మంచి - మాధవపెద్ది, జిక్కి - మాంగల్య బలం - 1959
మెత్త మెత్తని సొగసు వెచ్చవెచ్చని - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - నిండు హృదయాలు - 1969
మైనర్ లైఫ్ అబ్బ జాలిమాట - రవికుమార్ - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
మైమరపించే చోద్యము - జిక్కి, ఎ.పి.కోమల,కె.రాణి - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
మైమరపో తొలివలపో ఇది మమతల మగతల - పి. సుశీల - పెత్తందార్లు - 1970
మెమెమె మేకలన్ని కలసే ఉంటాయే మనసేవుండే - పి. సుశీల - బొమ్మలు చెప్పిన కధ - 1969
మెమెమె మేకలన్ని కలసే కలసి పోతాయె - పి. సుశీల బృందం - బొమ్మలు చెప్పిన కధ - 1969
మెరిసిపోయె ఎన్నెలాయే పరుపులాంటి తిన్నెలాయి నన్ను - పి. సుశీల - భలే రంగడు - 1969
మెరిసెను మెరిసెను మేని - ఘంటసాల - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
మెరిసే మేఘమాలికా ఉరుములు చాలుచాలిక - ఎస్.పి. బాలు - దీక్ష - 1974
మెరుగు బంగార (పద్యం) - ఆర్. బాలసరస్వతి దేవి - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి - పి. సుశీల - చిట్టి తమ్ముడు - 1962
మెల మెల లాడే తారక - పి. సుశీల - శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నేదేగా - పి. సుశీల, ఘంటసాల - దాగుడుమూతలు - 1964
మెల్ల మెల్లగా మేను - ఎస్.జానకి, రఘునాధ్ పాణిగ్రాహి - మైరావణ - 1964
మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
మేఘాలు విడిపోయే ఈ నాటితో .. కన్నయా ( బిట్) - పి.సుశీల - నాదీ ఆడజన్మే - 1965
మేఘైర్మేదురమంబరం వనభువశ్మామా (శ్లోకం) - ఘంటసాల - భక్త జయదేవ - 1961
మేటి హాలాహలంబును మ్రింగవచ్చు (పద్యం) - ఘంటసాల - దైవబలం - 1959
మేడంటే మేడకాదు గూడంటే గూడు - ఎస్. పి. బాలు - సుఖదుఖా:లు - 1968
మేడమీద మేడ కట్టి కోట్లు .. బుచ్బబ్బాయి - పి.బి. శ్రీనివాస్ బృందం - ప్రేమించి చూడు - 1965
మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల - ఎస్.జానకి, ఘంటసాల - పట్టిందల్లా బంగారం - 1971
మేత దావని..మాచర్ల - ఘంటసాల,అక్కినేని,సుందరమ్మ, ప్రయాగ బృందం - పల్నాటి యుద్ధం - 1947
మేరునగోజ్వల ధీరా (పద్యం) - ఘంటసాల - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956
మేరే బుల్‌బుల్ ప్యారి వారేవా వయ్యారి - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - బాగ్దాద్ గజదొంగ - 1968
మేలాయే నీవేళ శ్రీ వేణుగోపాలా నీసాటి ఎవరోయి - పి. భానుమతి - చింతామణి - 1956
మేలి వెన్నెల కాయసాగె చల్లగాలి తగిలి - రాధా జయలక్ష్మి - విమల - 1960
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా - పి. సుశీల - కలిసిఉంటే కలదు సుఖం - 1961
మేలుకొలుపు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
మేలుకో కృష్ణయ్య మేలుకోవయ్యా - ఎస్. జానకి - సతీ సక్కుబాయి - 1965
మేలుకో కృష్ణా మేలుకో నిదుర - బి. జయమ్మ, నాగయ్య - స్వర్గసీమ - 1945
మేలుకో మహరాజ మేలుకోవయ్యా మేలుకొని లోకాని - పి. సుశీల బృందం - బండరాముడు - 1959
మేలుకో రాజా మేలుకో అందాల కలువచెలి - పి.సుశీల - రమాసుందరి - 1960
మేలుకో రామయ్యా మేలుకోవయ్యా మేలుకొని జగమెల్ల - ఎస్.పి. బాలు - ఊరికి ఉపకారి - 1972
మేలుకో సాగిపో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - పదండిముందుకు - 1962
మేలుకోరా తమ్ముడా ఇక మేలుకోరా - ఘంటసాల బృందం - మేలుకొలుపు - 1956
మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా - పి.భానుమతి - గృహలక్ష్మి - 1967
మేళంతోటి తాళంతోటి మూడుముళ్ళు - ఘంటసాల - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
మై నేమ్ ఈజ్ రోజీ మనసే- ఎల్.ఆర్. ఈశ్వరి - మాతృదేవత - 1969
మైమరపించే ఈ సొగసు మురిపించే - ఎస్. జానకి బృందం - స్వర్ణమంజరి - 1962
మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో - పి.సుశీల - అదృష్టవంతులు - 1969
మొగలీరేకుల సిగదానా - ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - పాండవ వనవాసం - 1965
మొగిసి జవయఙ్ఞములు సేయ ముక్తి (పద్యం) - మంగళంపల్లి - రామదాసు - 1964
మొగ్గలు వీడిన పువ్వులు సిగ్గులు వీడన నవ్వులు - పి. సుశీల - ఆటబొమ్మలు - 1966
మొదటి పెగ్గులో మజా వేడిముద్దులో - ఘంటసాల బృందం - శ్రీమంతుడు - 1971
మొదటిసారి చూసినపుడు ఎలా - ఘంటసాల,పి. సుశీల - పక్కలో బల్లెం - 1965
మొన్న నిన్ను చుశాను నిన్న - ఘంటసాల, పి. సుశీల - పెళ్ళికాని పిల్లలు - 1961
మొరాలించవమ్మా నిరాశచేయకమ్మా పరాశక్తి - కె. రాణి - వద్దంటే పెళ్ళి - 1957
మొహాసి తీర్దాల మునిగిన ముక్తి లేదు (పద్యం) - మంగళంపల్లి - రామదాసు - 1964
మొహోబ్బత్‌లొ వుంది మజా మజా హై మత్తు - పి.సుశీల - రణభేరి - 1968
మోగునా ఈ వీణా మూగవోయిన రాగ వీణ - ఎస్. జానకి - మురళీకృష్ణ - 1964
మోజు పడిన చిన్నవాడు - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - శభాష్ పాపన్న - 1972
|
0 comments:
Post a Comment