Wednesday, December 21, 2011

ప - పాటలు




పాదరసంబోలు పండువెన్నెలహో అకాశ (పద్యం) - ఘంటసాల - అమరకవి - 1953 (డబ్బింగ్)
పాపం ఒకచోట ఫలితం ఒకచోట తగునా నీకీ యాట - మాధవపెద్ది - భాగ్యదేవత - 1959
పాపయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా - ఘంటసాల - పచ్చని సంసారం - 1970
పాపా పాపా కనుపాప పుత్తడి పాప నెలపాప - పి. సుశీల - సంగీత లక్ష్మి - 1966
పాపా! కధ విను బాగా విను విను - ఘంటసాల, పి. సుశీల,బేబి కౌసల్య  - చిలకా గోరింకా - 1966
పాపాయి నవ్వాలి పండగే - పి. సుశీల, ఎస్.పి. బాలు - మనుషులు మారాలి - 1969
పాపాయుంటె పండగ మాయింట పండగ - పి. లీల బృందం - ఇంటిగుట్టు - 1958
పాపికొండల కాడ పాలమబ్బుల నీడ పట్టలేక - పి. సుశీల, ఎస్.పి. బాలు - అమ్మకోసం - 1970
పాపిని బ్రష్టురాల నటిబానిసనై బహునీచ (పద్యం) - పి. భానుమతి - చింతామణి - 1956
పారవే జోరుగా - పిఠాపురం, ఎం. ఎస్. రామారావు,పిఠాపురం,శ్రీదేవి - పల్లెటూరి పిల్ల - 1950
పారావారపరీత భూతలము (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
పారావారపరీతభూతలమున్ (పద్యం) - మాధవపెద్ది - విష్ణుమాయ - 1963
పారుబోతు పరిగేలరా మదం  - ఎస్. జానకి - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
పాల కడలి మీద పాము - ఎం. ఎల్. వసంతకుమారి - దేసింగురాజు కధ - 1960 (డబ్బింగ్)
పాల సముద్రాన ఫణిరాజు పాన్పున (పద్యం) - పి. సుశీల - సతీ సులోచన - 1961
పాలకడలి చిలుకువేళ పడతిరూపు (పద్యం) - ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా - పి. సుశీల - చెంచులక్ష్మి - 1958
పాలకడలివంటి పాండవాగ్రజు (పద్యం) - ఘంటసాల - వీరాభిమన్యు - 1965
పాలనవ్వుల పాపాయీ పసిడి పలుకల - ఘంటసాల - రచన: డా. సినారె - బీదలపాట్లు - 1972
పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని - పి. సుశీల, ఘంటసాల - జై జవాన్ - 1970
పాలరాతి బొమ్మకు వగలెక్కడివి పొగడపూల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - అమ్మాయిపెళ్ళి - 1974
పాలవంటి బ్రతుకులందు ..దిగి రావ - ఘంటసాల,పి. సుశీల - హంతకులొస్తున్నారు జాగ్రత్త - 1966
పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది - ఉషాపరిణయం - 1961
పాలించితిని నేను పలువర్షములు (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - పాదుకా పట్టాభిషేకం - 1966
పాలీయ వచ్చిన పడతిపూతన (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది,పి. సుశీల - యశోద కృష్ణ - 1975
పాలు త్రాగు నెపాన ప్రాణమ్ములను లాగి (పద్యం) - మాధవపెద్ది - దీపావళి - 1960
పాలు దాపగ వచ్చిన పడతి (పద్యం) - పిఠాపురం - శ్రీ కృష్ణపాండవీయం - 1966
పాలోయమ్మ పాలు పాలో- ఘంటసాల,పి. సుశీల - మర్మయోగి - 1964
పావన జీవన ఫలము జగమే - అప్పారావు - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
పావన తులసీమాత మా పాలిటి కల్పలతా  -  పి.లీల - శ్రీ కృష్ణ కుచేల - 1961
పావన రారా గోవిందా ముకుందా పావన రారా - బృందం - దీపావళి - 1960
పావనంబయ్యె(పద్యం) - ఘంటసాల - వెంకటేశ్వర మహత్యం - 1960
పావని భార్యవై పరమ ( పద్యం ) - ఘంటసాల - మైరావణ - 1964
పావనీ గంగాభవాని లోకపావన వాహినీ - ఘంటసాల - గంగా గౌరి సంవాదం - 1958
పాశావకాశముంబులన్ గల సత్రములన్ (పద్యం) - మాధవపెద్ది - తోబుట్టువులు - 1963
పాహి దయానిధే పరమకృపానిధే పాపిని దయచూడరా - ఘంటసాల - టైగర్ రాముడు - 1962
పాహి పాహిమాం మాతా పరిపాహి - పి. సుశీల - సతీ సావిత్రి - 1978
పాహి మహేశా పాహి మహేశా - పి. లీల - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
పాహి హరే పరిపాహి - మాధవపెద్ది - వెంకటేశ్వర మహత్యం - 1960
పాహిమాం శ్రీరామా యంటే పలుకవైతివి రామా - నాగయ్య - రామదాసు - 1964
పాహీ శంకరా మాంపాహీ శంకరా దీనాళీ రక్షించు - ఘంటసాల - కాళహస్తి మహత్యం - 1954
పిక్నిక్ పిక్నిక్ పిక్నిక్ చక - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ బృందం - పెద్దక్కయ్య - 1967
పిచ్చి ఆసుపత్రి (నాటకము) - ఘంటసాల,రాఘవులు,మాధవపెద్ది,పి.సుశీల - తిక్క శంకరయ్య - 1968
పిట్టనొకదాని పడమొత్త  (పద్యం) - పిఠాపురం - శ్రీ కృష్ణపాండవీయం - 1966
పిలిచింది అందాల బాల నిను వలచింది మందారమాల  - పి. సుశీల - అగ్గి వీరుడు - 1969
పిలిచిన నారాజు రాడేలనో వలపే తీరెనేనోమో - పి. సుశీల - కుంకుమరేఖ - 1960
పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి - పి. సుశీల,ఘంటసాల - అగ్గిదొర - 1967
పిలిచిన పలుకవు ఓ జవరాల చిలిపిగ - ఘంటసాల, పి. సుశీల - పిడుగు రాముడు - 1966
పిలిచినా పలుకుమా... జలధరశ్యామా మంగళనామా  - ఘంటసాల - భూకైలాస్ - 1958
పిలిచినా బిగువౌటరా భళిరా - పి.భానుమతి - మల్లీశ్వరి - 1951
పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా - ఘంటసాల,పి. సుశీల - దొంగ నోట్లు - 1964 (డబ్బింగ్)
పిలిచేవారుంటే పలికేను నేను హృదయాన  - పి. సుశీల, ఎస్.పి. బాలు - కళ్యాణ మండపం - 1971
పిలుపు వినగలేవా నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
పిలువకురా అలుగకురా నలుగురిలో - పి. సుశీల బృందం - సువర్ణ సుందరి - 1957
పిలువకురా నిలుపకురా వలపుల - ఘంటసాల,జిక్కి - రేపు నీదే - 1957
పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన - పి. సుశీల,ఘంటసాల - శ్రీ కృష్ణ విజయం - 1971
పిల్లనగ్రోవిగ మారితిరా నీ చల్లనిచూపులు సోకినంతనే - పి. సుశీల - కీలుబొమ్మలు - 1965
పిల్లలతో ఇల్లు నింపేరండి ఒట్టి చిల్లర జీతం - టి. ఎస్. భగవతి, పి.సుశీల - వదిన - 1955
పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము - పి. సుశీల బృందం - బడిపంతులు - 1972
పిల్లా ఓ పిల్లా పిలుపు వినవేలా పిలిచి - ఎస్.పి.బాలు - మనువు మనసు - 1973

                                                 


0 comments: