సాగిపోయే చందమామ ఒక్కసారి ఆగుమా మరలిరాని - పి.సుశీల - అదృష్టదేవత - 1972
సాగిపోవు ప్రియతమా ఆగుమా - ఎస్.జానకి - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
సాగుమా సాహిణి ఆగని వేగము జీవితము - ఘంటసాల - స్వప్నసుందరి - 1950
సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ - ఘంటసాల,పి. సుశీల - తోబుట్టువులు - 1963
సాగేను బాల ఈ సంధ్యవేళ రాగాలడోల - జిక్కి - సారంగధర - 1957
సాటిరాజందునా శాపోహతమైన(పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణపాండవీయం - 1966
సాధించనౌనా జగానా పలు - ఘంటసాల,పి. సుశీల - రహస్యం - 1967
సాధించిన మాట సత్యామయా గురుడ (బిట్) - ఘంటసాల - రహస్యం - 1967
సాధు గర్వమే నెత్తికెక్కి ఇతడు (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ గారడి - 1958
సాధువుల బ్రోచి దుష్టుల సంహరించి (పద్యం) - పి. సుశీల - మాయని మమత - 1970
సాధుస్వైరముఖోయమస్తు జగదానందాయ (శ్లోకం) - ఘంటసాల - భక్త జయదేవ - 1961
సాధ్యమన్నదసాధ్యమగు అసాధ్య - మాధవపెద్ది - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)
సామీ నామేలు నీవేను అయ్యా - ఘంటసాల బృందం - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
సాయంత్రాంబర నటరాజా - ఘంటసాల - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
సారంగా తొలుత నీ రమణీయ (పద్యం) - పి. సుశీల - సప్తస్వరాలు - 1969
సారధియంట! వేదముల (పద్యం) - ఘంటసాల - శ్రీకృష్ణరాయబారం - 1960
సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ - కె.రాణి - నిరుపేదలు - 1954
సార్వభౌములైన సర్వఙ్ఞలైనను (పద్యం) - ఘంటసాల - పాదుకా పట్టాభిషేకం - 1966
సాహసమే జీవిత పూబాటరా సత్యమే - ఘంటసాల - కొండవీటి దొంగ (డబ్బింగ్) - 1958
సింగం బాకటితో గుహాంతరమునన్ (పద్యం) - మాధవపెద్ది - నర్తనశాల - 1963
సింగార జింగరా జియే సింగార సింగార - పి. సుశీల - మామకు తగ్గ కోడలు - 1969
సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా - పి. సుశీల - బంగారు కలలు - 1974
సింగారం చిందులువేసే అమ్మాయిల్లారా - పి. సుశీల బృందం - బంగారు కలలు - 1974
సింగారి చెకుముకి రవ్వ - పి.సుశీల, ఘంటసాల బృందం - నిర్దోషి - 1967
సింగారి నేనేరా అందం చిందే సుందరిరా - పి.లీల - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
సింతసెట్టు సిగురులాంటి సిన్నదాన్ని సెంతనుంటె - ఎల్. ఆర్. ఈశ్వరి - రైతే రాజు - 1972
సింహాచలము మహా పుణ్య - ఘంటసాల బృందం - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది - ఘంటసాల, ఎస్.జానకి బృందం - ఎత్తుకు పైఎత్తు - 1958
సిగలోకి విరులిచ్చి చెలినొసట తిలకమిడి - ఘంటసాల - సుమంగళి - 1965
సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత - ఘంటసాల,పి. సుశీల - భీమాంజనేయ యుద్ధం - 1966
సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే - ఘంటసాల,పి. సుశీల - భీమాంజనేయ యుద్ధం - 1966
సిగ్గు విరిసినదీ మొగ్గ - పి.సుశీల - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి - పి. సుశీల, ఘంటసాల - ఆలీబాబా 40 దొంగలు - 1970
సిగ్గులు చిగురించెనే బుగ్గలు - ఆర్. బాలసరస్వతీదేవి బృందం - వీరకంకణం - 1957
సిగ్గెందుకే చెలి సిగ్గెందుకే అందాలకే నువ్వు - పి. సుశీల, బి. వసంత - కంచుకోట - 1967
సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే సిగ్గెందుకే - మాధవపెద్ది, బి. వసంత - పూలరంగడు - 1967
సిగ్గేస్తాదోయి బావా సిగ్గేస్తాది ఒగ్గలేను మొగ్గలేని మొగమెత్తి - పి. లీల - అర్ధాంగి - 1955
సిగ్గేస్తుందోయ్ చెబితే చెప్పలేని సిగ్గేస్తుందోయ్ - పి.సుశీల - అన్నదమ్ములు - 1969
సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొగ్గ - పి. సుశీల,ఘంటసాల - మనుషులు మమతలు - 1965
సిన్నదానిరా నీ సిన్నదానిరా వన్నె సిన్నెలు - పి.సుశీల - భలే మొనగాడు - 1968
సిన్నోడా బుల్లెమ్మ చిలకల్లే - ఘంటసాల, పి. సుశీల బృందం - అడుగుజాడలు - 1966
సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమున్ ( పద్యం) - పి.లీల - చింతామణి - 1956
సిరినేలు రాయడా శ్రీమన్నారాయుడా - ఎస్. రాజేశ్వర రావు - బొబ్బిలి యుద్ధం - 1964
సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది - ఘంటసాల - మంచిరోజులు వచ్చాయి - 1972
సిరులను గోరవు భోగభాగ్యములపై చిత్తంబు (పద్యం) - ఘంటసాల - భక్త అంబరీష - 1959
సిరులిచ్చులేవమ్మా శ్రీలక్ష్మి దేవి పసుపు - పి. సుశీల బృందం - బొమ్మలు చెప్పిన కధ - 1969
సిలకవే రంగైన మొలకవే - ఘంటసాల, ఎస్. జానకి - సంగీత లక్ష్మి - 1966
సిలిపోడ సిన్నోడా చీర దోచుకున్నోడ చలిచలి - పి. సుశీల,ఘంటసాల - సాక్షి - 1967
సీత రాముల కళ్యాణము - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - సంపూర్ణ రామాయణం - 1972
సీతమ్మ జాడ మీ చెవినేయ (పద్యం) - ఘంటసాల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
సీతమ్మ తల్లికి శీమంతమమ్మా - పి. సుశీల బృందం - చిన్ననాటి స్నేహితులు - 1971
సీతా ధరాజాత శ్రీలక్ష్మి కమలాక్షి కావవే (పద్యం) - నాగయ్య - రామదాసు - 1964
సీతా సీతా సీతా శూన్యమాయే - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1961
సీతారాముల కల్యాణం చూతము - పి. సుశీల బృందం - సీతారామ కల్యాణం - 1961
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య - పి. సుశీల, ఘంటసాల - భూకైలాస్ - 1958
సుందరాంగా దివ్యహాసా అమృత - ఎ. ఎం. రాజా బృందం - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
సుందరాంగులను - పి. లీల,ఎ.ఎం.రాజా,ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
సుందరి నీవంటి దివ్య - ఘంటసాల, సావిత్రి మాటలతో - మాయాబజార్ - 1957
సుందరీ అందచందాల ( పద్యం) - ఘంటసాల - అభిమానం - 1960
సుందరుడా నీ సొగసే చూచిననాడే - పి.సుశీల - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
|
0 comments:
Post a Comment