Monday, November 14, 2011

కె. రాణి మధుర గీతాలు - 01
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా అశా నిరాశేనా - దేవదాసు - 1953
అంతా లేవండి ఎన్నో చేయండి ఒకటై ఉండండి కీర్తిని (బృందం తో) - పెద్దకొడుకు - 1957
అత్తవారింటికి పంపేదెలాగమ్మా అల్లారి (పి.లీల,మైధిలి తో) - బాలసన్యాసమ్మ కధ - 1956
అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే (ఉడుతా సరోజిని, కుందు తో) - పెళ్ళిచేసి చూడు - 1952
అరుగమీద అరటిపండి జానమౌలేలే అడగబోతే బహు సిగ్గు (పెద్దన తో) - లలిత గీతం
అలనలగ్జాండరు నద్భుతంపరచిన పురుషోత్తముని (పిఠాపురం తో) - లలిత గీతం
అవునంటారా కాదంటారా ఏమంటారు మీరేమంటారు - పరివర్తన - 1954
అశ్వమేధయాగనికి (ఘంటసాల,మాధవపెద్ది,రాఘవులు,సరోజిని తో) లవకుశ - 1963
ఆంధ్ర దేశమా వర్దిల్లు ఆంధ్ర దేశమా వర్దిల్లు (పిఠాపురం బృందం తో) - లలిత గీతం
ఆడవే వయారి అమరపాల హృదయహారి (పి.బి. శ్రీనివాస్ తో) - సతీసులోచన - 1961
ఆడుకుందాం రావే జంటగా పో పోవోయి (స్వర్ణలత, కె.శివరావు తో) - దొంగల్లో దొర - 1957
ఆపేవారెవరు నిజాన్ని అడ్డేవారెవరు పిఠాపురం బృందం తో) - అంతే మనవాళ్ళే - 1954
ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం - కన్నతల్లి - 1953
ఈ నెలరేయి మగువున హాయి ముదమున ప్రియమున చేరవోయి - శోభ - 1958
ఉయ్యాలలూగే నా మది తీయని (పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి తో) - నాగార్జున - 1962
ఎంచక్కా ఎంచకా ఎంచక్కా (కె. జమునారాణి తో) - చిరంజీవులు - 1957
ఎంతెంత దూరం కోసెడు కోసెడు దూరం (మాధవపెద్ది తో) - సతీ అనసూయ - 1957
ఎంతెంత దూరం కోసెడు దూరం మీకు (పి.సుశీల బృందం తో) - తోడికోడళ్ళు - 1957
ఎంతో ఆనందం ఎంతో సంతోషం సంక్రాంతి వెన్నెల - లలిత గీతం
ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటలలో (జిక్కి తో) - చరణదాసి - 1956
ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు మనపై చిలకరించు (బృందం తో) - చంద్రహారం - 1954
ఏడి మొనగాడేడి మనతొ తాగే మొనగాడేడి - కూతురు కాపురం - 1959
ఏమి సొగసు అహా ఏమి వగలు ఒహో నిను (మాధవపెద్ది తో) - సవతికొడుకు - 1963
ఒక జాన్ కడుపే లేదంటే ఈ లోకాన లేదు (హెచ్.ఎం. రెడ్డి తో ) - సింగారి - 1952
ఒకటి రెండు మూడు పండినదెవరో (రామారావు బృందం తో) - అంతే కావాలి - 1955
ఒన్ టు ఒన్ టు త్రీ అంటే ఏమిటోయి రావు (పిఠాపురం తో) - లలిత గీతం
ఒయ్ వద్దో పెళ్ళి ఇక అమ్మా నాన్న పెళ్ళంటే నాకు (పిఠాపురం తో) - లలిత గీతం
ఒరే గున్నా ఏమో అనుకున్నా బల్ గడసరివన్నా - స్వయంప్రభ - 1957
ఒలే చూడే చెలి ఇటు చూడవే దొర (పిఠాపురం బృందం తొ) - స్వయంప్రభ - 1957
ఓ ఓ ఓ చెంచలా ఎందుకీ తొందరా (బి. బసవేశ్వర్ తో) - లలిత గీతం
ఓ చందమామ ఇటు చూడరా మాటాడరా (ఘంటసాల తో) - శభాష్ రాముడు - 1959
ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి (జిక్కి,ఘంటసాల తో) - దేవదాసు - 1953
ఓ నా జీవతపు నా మాధురివి ఇల నీవే కదా (బి. బసవేశ్వర్ తో) - లలిత గీతం
ఓ పంతులుగారు వినరేమయ్యా పిలిస్తే (పిఠాపురం తో) - పిచ్చిపుల్లయ్య - 1953
ఓహో ఈ సంధ్య వేళ మాసుకుమారా రంగేళి (బృందం తో) - శోభ - 1958
ఓహోహో మారాజా చూడచక్కని వాడా (బృందం తో) - స్వప్నసుందరి - 1950
కళకళలాడే సతికి పతికి కర్పూర (మైధిలి బృందం తో) - బాలసన్యాసమ్మ కధ - 1956
కాయందదు ఓరి నాయనా పువ్వందదు ఓరి నాయనా (పెద్దన తో) - లలిత గీతం
కొండమీద కొక్కిరాయి కాలుజారి కూలిపోయె - జయసింహ - 1955
కొండమీద చందమామ కోరితె కొక్కిరాయి (బిట్) - కార్తవరాయుని కధ - 1958
కొటారి మానిపైనే గూడుకట్టు కొక్కెరను (గాయకుడు ? ) - సింగారి - 1952
కొమ్మలమీద కోతి కొమ్మచ్చులాడింది (ఎస్. జానకి తో) - కలిమిలేములు -1962
గాలిపఠం గాలిపఠం రంగురంగుల గాలిపఠం (ఘంటసాల,సుశీల తో) - తోడికోడళ్ళు - 1957
చల్లగాలిలో లతలు ఊగెనా లతలు ఊగెగా గాలి (బి.గోపాలం తో) - లలిత గీతం
చిన్నారి చేతులా చిరుగాజు మ్రోతలా (పి.బి. శ్రీనివాస్ తో) - అన్నా తమ్ముడు - 1958
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు (ఘంటసాల తో) - దేవదాసు - 1953
జయ మహదేవ శంభో గిరిజా రమణా (మాధవపెద్ది, పి.లీల తో) - ఉషాపరిణయం - 1961
జాబిల్లి వెలుంగులో కాళింది చెంత గోవిందు ఉంటానని - శభాష్ రాముడు - 1959
జాలీ బొంబైలే మావా ఓ మావా మనపెళ్ళి (ఘంటసాల,పి.లీల తో) - పెళ్ళిసందడి - 1959
ఝుం ఝుం ఝుం ఝుమా బావా బంకమట్టిలాగ పట్టినావు - దైవబలం - 1959
టీ షాపులోని పిల్ల షోకైన కొంటె పిల్ల ఈ వెర్రి (పిఠాపురం తో) - గాలిమేడలు - 1962
డేగలాగ వస్తా తూనీగలాగ వస్తా నేనూగి తూగి వస్తా - కన్నతల్లి - 1953

01   02
                                     


0 comments: