Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 08


( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


మరువజాలని మనసు చాలని మధురభావనలేవో నాలో - జయంమనదే - 1956
మల్లియల్లో మల్లియల్లో మల్లియల్లో ( ఘంటసాల బృందం తో ) - బందిపోటు - 1963
మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా నల్లనయ్యా ( ఘంటసాల బృందం తో ) - సొంతవూరు - 1956
మళయాన్మయ మణిదీప మా కనుపాప మామదిలో మసలేవే - రాజగురువు - 1954
మహినేలే మహరాజు నీవే మనసేలే ( ఎల్.ఆర్. ఈశ్వరి తో ) - పాండవ వనవాసం - 1965
మా ఆశ నీవేగా గారాల మా తల్లీ మా ఆశ నీవేగా ( బృందం తొ ) - రేచుక్క పగటిచుక్క - 1959
మాధవ తవ నామ సంకీర్తన పావన కైవల్య ( ఘంటసాల బృందం తొ ) - మోహినీ రుక్మాంగద - 1962
మామిడి కొమ్మ మల్లియ రెమ్మ మంతనమాడే - టి.వి. ప్రోగ్రాము - 1985
మారని ప్రేమ మల్లెల మాల ఎదురయ్యేను రా నెచ్చెలి -  చిరంజీవులు - 1956
మారని ప్రేమ మల్లెల మాల ఎదురయ్యేను రా నెచ్చెలి ( ఘంటసాల తో ) -  చిరంజీవులు - 1956
మారాజుల చాకిరిచేసి దొరసాని వచ్చావే ఈ పూటకు ( కె. ప్రసాదరావు తో ) - దాసి - 1952
మావ ఎందైనా కనిపించాడా మా మావ ( ఘంటసాల తొ ) - ప్రేమే దైవం - 1957
మీనరూపమున..చేపనొక్కటి (సంవాద పద్యాలు ) - (మాధవపెద్ది తో ) - కధానాయిక మొల్ల - 1970
ముదము కనేదెపుడే మదిలోని ఆశతీరె ముద ( ఎస్. జానకి తో ) - వాల్మీకి - 1963
మురళీధరా హరే మోహన కృష్ణా మొరవినవా దేవా కరుణింప - భలే రాముడు - 1956
మురళీధరుని ముఖము కంటినే మదిమురసిపోయె - కన్యాదానం - 1955
మేలుకో శ్రీరామ మేలుకో రఘు ( మంగళంపల్లి బృందం తో ) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
మొరవినవా దయగనవా మోమింక నాకు - నాగార్జున - 1962
మొరాలింపరారా నా మొరాలింపరారా దయమయుల్ - రాజేశ్వరి - 1952
మోహన మూర్తిని చంద్రుని కనవే మేఘ రధమే ( ఘంటసాల తొ ) - తలవంచని వీరుడు - 1957
యువతిని నేను యువకుడ వీవు రావోయి మదనా - చంద్రవంక - 1951
యోగము అనురాగము త్యాగము ఒక యాగము - చెరపకురా చెడేవు - 1955
రసికరాజ మణిరాజిత సభలో యశము గాంచెదవే ( రత్నం తో ) - మహాకవి కాళిదాసు - 1960
రాగసుధా రస పానము చేసి రాజిల్లవే ఓ మనసా (కృష్ణవేణి తో ) - మిస్సమ్మ - 1955
రాజయోగమే మాది అనురాగ ( ఘంటసాల బృందం తో ) - తలవంచని వీరుడు - 1957
రాజా నీ సేవ చేయ నేనుంటినోయి ఏమి ( మాధవపెద్ది తొ ) - నవ్వితే నవరత్నాలు - 1951
రాజా ప్రేమజూపరా నాపూజ (ఎం.ఎస్. రామారావు బృందం తో ) - వినాయక చవిత - 1957
రాజునురా నే రాజునురా నా సరసన నీవేవడవురా  (రాజేశ్వరి తో ) - పల్లెటూరు - 1952
రాడాయే కనరాడాయే ఆలి మనసు కనడాయే - బ్రతుకుతెరువు - 1953
రామ కధను వినరయ్యా ఇహపరసుఖములనొసగే  ( పి. సుశీల తొ ) - లవకుశ - 1963
రామ నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభి రామా నన్ను బ్రోవరా - ఆప్తమత్రులు - 1963
రామ రామ శరణం భద్రాద్రిరామ శరణం - అప్పుచేసి పప్పుకూడు - 1959
రావే చెలి ఈ వేళ అనురాగాల భోగాల ( ఘంటసాల తొ ) - ఆప్తమిత్రులు - 1963
రావోయి చందమామ మా వింతగాధ ( ఎ. ఎం. రాజా తొ ) - మిస్సమ్మ - 1955
రావోయి బంగారు మామా నిన్నే మనసార కోరింది ( బృందం తొ ) - వరుడు కావాలి - 1956
రావోయి సక్కనోడ నా వోడ .. వచ్చానే చిన్నదాన ( జిక్కి తో ) - పెళ్ళిసందడి - 1959
లాలి మా పాపాయి ఆనంద లాలి దీవించి ( బృందం తొ ) - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
లాలి లాలి నా పాపల్లారా లాలి జోజో జోజో ( బృందం తొ ) - బాలనాగమ్మ - 1959
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ( ఘంటసాల తొ ) - మాయాబజార్ - 1957
లేరు కుశలవుల సాటి సరివీరులు ( పి. సుశీల తో ) - లవకుశ - 1963
వనజారికులము పావనము చేసినస్వామి - శ్రీకృష్ణ రాయభారం - 1960
వనిత తనంతట తానే వలచిన ఇంత ( ఎ.పి. కోమల తో ) - పరమానందయ్య శిష్యుల కధ - 1966
వన్నె చిన్నె గువ్వా సన్నజాజి పువ్వా రావే (పిఠాపురం బృందం తో ) - సారంగధర - 1957
వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా ( ఘంటసాల తొ ) - పాండురంగ మహత్యం - 1957
వయసున్నది సొగసున్నది అన్నీ ఉన్న ఉలకదు ( బృందం తొ ) - బందిపోటు - 1963
వరమహాలక్ష్మి కరుణించవమ్మా చరణాలే (సౌమిత్రి  బృందం తో ) - వరలక్ష్మి వ్రతం - 1961
వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితి నందు ( పద్యం ) - శ్రీకృష్ణ రాయభారం - 1960
వరించి వచ్చిన మానవవీరుడు  ( పి.సుశీల బృందం తో ) - జగదేకవీరుని కధ - 1961
వర్దిల్ల రాకుమారా మాయింట శోభమీర మురిపాల - రేచుక్క పగటిచుక్క - 1959
వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది నిజమోయి - వీరభాస్కరుడు -1959

01   02   03   04   05   06   07   08   09



0 comments: